← Back to news

3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు

By Krishna· 4h ago
3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు

AP: ఆంధ్రప్రదేశ్‌లో మూడో దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 26న తొలి దశ పోలింగ్, ఫలితాలు ఉంటాయి. నవంబర్ 29న రెండో దశ పంచాయతీ ఎన్నికలు, ఫలితాలు ఉంటాయి. డిసెంబర్ 2న మూడో దశ పోలింగ్, ఫలితాలు ఉంటాయి. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో.. ఇవాళ్టి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇది డిసెంబర్ 2 వరకూ అమల్లో ఉంటుంది. షెడ్యూల్ వచ్చేయడంతో.. APలో ఇక ఎన్నికల సందడి మొదలైనట్లే!

More in AP