మైనర్ బాలికపై దారుణం: 20 ఏళ్ల జైలు శిక్ష

నిజామాబాద్లో మైనర్ పాపపై లైంగిక దాడికి పాల్పడిన కాలే పండురంగాకు 20 ఏళ్ల జైలు శిక్ష, ₹5,000 ఫైన్ విధిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ జడ్జి తీర్పునిచ్చారు. 2021లో జరిగిన ఈ ఇన్సిడెంట్పై పేరెంట్స్ కంప్లైంట్ చేయగా, పోక్సో యాక్ట్ కింద క్రైమ్ ప్రూవ్ అయింది. పిల్లలపై దాడులు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు.



