← Back to news

తంగెళ్లపల్లిలో మెగా వైద్య శిబిరం.. ఫ్రీ ట్రీట్మెంట్!

By Siddu Chinthakindi· 17h ago· Bhirampalle, Kondurg, Ranga Reddy
తంగెళ్లపల్లిలో మెగా వైద్య శిబిరం.. ఫ్రీ ట్రీట్మెంట్!

రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం తంగెళ్లపల్లిలో లిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శంషాబాద్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. డాక్టర్ రామరాజు, సిబ్బంది రోగులకు ఉచిత వైద్య సేవలు, మందులు అందించారు. సర్పంచ్ బాయికాడి చందన గోవర్ధన్ గౌడ్ నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్ సులోచన కృష్ణ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, మల్లేష్ గౌడ్, ఉదయ్ రెడ్డి, నరేష్, వి.నారాయణ చారి, జి.రామకృష్ణ రెడ్డి, పద్మ రెడ్డి, బాయికాడి తదితరులు పాల్గొన్నారు.

More in Local