స్కూల్ రుణం తీర్చుకుంటున్న పాత స్టూడెంట్స్

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం పొనకల్ MPPS స్కూల్ డెవలప్‌మెంట్ కోసం పాత స్టూడెంట్స్ హెల్ప్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ స్కూల్‌లోనే చదువుకున్న పూర్వ విద్యార్థిని గూడెపు అనూష తరఫున ఆమె తండ్రి 2016 రూపాయిలు HMకు ఇచ్చారు. తాము చదువుకున్న స్కూల్ డెవలప్‌మెంట్ కోసం ఓల్డ్ స్టూడెంట్స్ ఇలా ముందుకు రావడం చాలా గ్రేట్ అని టీచర్లు అభినందించారు.
