← Back to news

వనపర్తి ఛాంపియన్స్ కప్-2026

By Naseer· 17h ago· వనపర్తి
వనపర్తి ఛాంపియన్స్ కప్-2026

వనపర్తి హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ 15 మండలాల స్పోర్ట్స్ పర్సన్స్‌తో వనపర్తి ఛాంపియన్స్ కప్-2026 కాంపిటీషన్స్ పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్‌లో స్టార్ట్ అయ్యాయి. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ డి. సునీతా రెడ్డి ఈ ఈవెంట్‌ని ప్రారంభించారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఫుట్‌బాల్ సహా పలు గేమ్‌లలో ప్లేయర్స్ పోటీ పడుతున్నారు. టాలెంటెడ్ ప్లేయర్స్‌కి స్టేట్, నేషనల్ లెవెల్ ఆపర్చునిటీస్ ఇస్తామని చైర్మన్ అన్నారు.

వనపర్తి ఛాంపియన్స్ కప్-2026
వనపర్తి ఛాంపియన్స్ కప్-2026

More in Local