← Back to news

మండల పరిషత్‌లో బతుకమ్మ వేడుకలు

By VIJAY KUMAR· 17h ago· Warangal

వరంగల్ జిల్లా ఖానాపూర్ మండల పరిషత్ ఆఫీస్‌లో బతుకమ్మ సెలబ్రేషన్స్ జరిగాయి. మహిళలు కలర్‌ఫుల్ ఫ్లవర్స్‌తో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ సింబల్ అని ఎంపీడీఓ వి.అద్వైత అన్నారు. ఈ ప్రోగ్రామ్‌లో ఎంపీఓ సునీల్‌కుమార్, ఏఈలు మంగమ్మ, నవీన, ఏపీఎం రామాదేవి, ఏపీఓ సునీత, అంగన్‌వాడీ టీచర్స్, మహిళా సంఘాల మెంబర్స్ పాల్గొని సందడి చేశారు.

More in Local