AI బాస్‌కి లేట్ అంటే లేటే

శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఓ స్టోర్‌లో ఏఐ మేనేజర్ లూనా 23 షిఫ్టుల్లో 17 సార్లు లేట్‌గా వచ్చిన ఉద్యోగిని ఫైర్ చేయాలని రెకమెండ్ చేసింది. ట్విస్ట్ ఏంటంటే..లేట్‌గా వస్తున్న ఉద్యోగిని నెలల తరబడి పట్టించుకోకుండా వదిలేసింది కూడా ఆ ఏఐనే! చివరికి పాత రూల్స్ గుర్తొచ్చి, “అయ్యా.. ఇక నీకు ఉద్యోగం వద్దు. ఇంట్లో ఉండటమే ముద్దు” అంటూ టెర్మినేషన్ రికమండ్ చేసింది. ఇలా జరగడం ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్. ఏఐ బాస్‌కి మెమరీ లాస్ అయినా ఫైర్ చేసే టైమ్‌కి మాత్రం ఫుల్ మెమరీ వచ్చేసింది.


