విరాట్ కోహ్లీ పట్టించుకోలేదని కన్నీళ్లు పెట్టుకున్న బుజ్జి ఫ్యాన్!
విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ కోసం ఒక చిన్న బాబు బ్యాట్ పట్టుకుని హోటల్ లాబీలో ఎంతో ఆశగా వెయిట్ చేశాడు. కానీ కోహ్లీ తనను గమనించకుండా వెళ్లిపోవడంతో, ఆ బుజ్జి ఫ్యాన్ Heartbreak అయి. వెంటనే తన చేతిలో ఉన్న బ్యాట్‌ను కింద పడేసి ఏడ్చేశాడు. ఈ ఎమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పాపం ఆ బాబు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.



