← Back to news

"ఇదేనా పోలీసులకు SOP": కేంద్రంపై నేహా ఫైర్

By Krishna· 9h ago· X

ఢిల్లీలో ప్రొటెస్ట్ చేసిన NSUI విద్యార్థినిని డిటైన్ చేసి, మహిళా పోలీస్.. దాడికి దిగడం, గొంతు నొక్కడం, బూట్లతో తన్నడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన AISA ప్రెసిడెంట్ నేహా బోరా.. కేంద్రం, పోలీసులపై ఫైర్ అయ్యారు. ప్రొటెస్టర్లు, డిటైనీలపై పోలీసులు వ్యవహరించే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌లో ఇది భాగమా? ఇది ఎంతటి సిగ్గుచేటు" అని మండిపడ్డారు. ఇలాంటి అనేక ఘటనలు.. ప్రజల్లో.. ఢిల్లీ పోలీసుల పట్ల తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.

More in National