← Back to news

AP, TGలో Amazon Now ఎంట్రీ

By Bala· 1d ago
AP, TGలో Amazon Now ఎంట్రీ

అమెజాన్ నౌ అల్ట్రా-ఫాస్ట్ డెలివరీ సేవలు AP,TGలో మరిన్ని నగరాలకు అందుబాటులోకి వచ్చాయి.ఏపీలోని నెల్లూరు, తిరుపతి, గుంటూరు, అనంతపురం, చిత్తూరు, కడపలకు సేవలు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణలోని సంగారెడ్డి, నిజామా బాద్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ల కూరగాయలు, పాలు, గ్రోసరీ, పర్సనల్ కేర్‌ సహా వేలాది ఉత్పత్తులను నిమిషాల్లో డెలివరీ చేస్తోంది. 750కి పైగా మైక్రో-ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లతో సేవలను మరింత విస్తరిస్తోంది.

More in National