← Back to news

మాజీ వైస్ ఎంపీపీ పట్టభద్రుల ఓటు నమోదు!

By Krishnaiah· 16h ago· Peddavarval, Gandeed, Mahabubnagar
మాజీ వైస్ ఎంపీపీ పట్టభద్రుల ఓటు నమోదు!

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో మాజీ వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్ ఆన్‌లైన్‌లో ఓటు నమోదు చేసుకున్నారు. ఫారం-18 దరఖాస్తును గండీడ్ తహసీల్దార్ రాజగోపాలికి అందజేశారు. డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు పూర్తయిన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు.

More in Local