← Back to news

అదనపు 50 రోజులు పని ఎప్పుడు?

By Sharmila· 2h ago· Thehindu
అదనపు 50 రోజులు పని ఎప్పుడు?

అటవీ హక్కుల చట్టం (FRA) కింద పట్టాలు పొందిన ఆదివాసీలకు గతంలో ఉపాధి హామీ పథకం( MGNREGA) కింద 100 రోజుల పనికి అదనంగా 50 రోజుల పని కల్పించేవారు. అయితే ఇప్పుడు తెచ్చిన కొత్త VB-G RAM G చట్టం ఏడాదికి 125 రోజుల పనిని హామీగా ఇస్తున్నారు. అయితే ఆదివాసీలకు అదనపు 50 రోజుల పని కల్పించే నోటిఫికేషన్ ఇంకా జారీ కాలేదు. త్వరలో ఇస్తామని అధికారులు అంటున్నారు. దీంతో వారికి 175 రోజుల పని దక్కుతుందా లేదా అన్నది స్పష్టత లేదు.

More in National