ఇందిరమ్మ కాలనీ ZP స్కూల్‌లో DEO తనిఖీలు

AP : ఇందిరమ్మ కాలనీ జడ్పీ హైస్కూల్‌ను DEO సుబ్రమణ్యం విజిట్ చేశారు. అక్కడ పెండింగ్‌లో ఉన్న టాయిలెట్స్, ఇతర రిపేర్లను ఫీల్డ్ ఇంజినీర్‌తో మాట్లాడి త్వరగా పూర్తి చేయాలని HMను ఆదేశించారు. ఈసారి 10th క్లాస్‌లో 100% రిజల్ట్స్ రావాలన్నారు. సమీప ప్రాథమిక పాఠశాల నిర్వహణపై హెచ్‌ఎం శ్రీకాంత్‌ను అభినందించారు. హైస్కూల్ పచ్చదనం, బయాలజీ ల్యాబ్, మధ్యాహ్న భోజనం బాగున్నాయని డీఈవో మెచ్చుకున్నారు.
