← Back to news

నిరసనల వల్ల కాదు మీ వల్లే వ్యాపారాలకు లాస్- అభిజీత్ దిప్కే

By Sahani· 1d ago· X
నిరసనల వల్ల కాదు మీ వల్లే వ్యాపారాలకు లాస్- అభిజీత్ దిప్కే

శాంతియుత నిరసనల వల్ల వ్యాపారాలు నష్టపోవని, ప్రభుత్వాలు నగరాలను లాక్‌డౌన్ చేసి, ఇంటర్నెట్ బంద్ చేసినప్పుడు, పౌరుల కదలికలను నియంత్రించినప్పుడే అసలైన లాస్ వస్తుందని అభిజీత్ దిప్కే 'X'లో ఆరోపించారు. CJP ఎప్పుడూ గాంధీజీ మార్గంలోనే నడుస్తుందని, ముంబై, పూణే, జైపూర్, లక్నో, బెంగళూరు, నాగ్ పూర్ లలో పీస్‌ఫుల్‌గానే ప్రొటెస్ట్ చేశామన్నారు. జైపూర్‌లో తనపై అటాక్ జరిగినా వైలెన్స్ కు దూరంగా ఉన్నామని, రాజ్యాంగం ఇచ్చిన రైట్స్ ప్రకారమే నిరసన తెలుపుతున్నామన్నారు.

More in National