తల్లిదండ్రుల బాగోగులు చూడకపోతే ఆస్తులు కట్!

ముసలితనంలో తమను బాగా చూసుకుంటారనే నమ్మకంతో ఆస్తిని పిల్లల పేరిట రాసే పేరెంట్స్‌కు బాంబే హైకోర్టు బిగ్ సపోర్ట్ ఇచ్చింది. ఒకవేళ ఆస్తి తీసుకున్నాక పిల్లలు తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకోకపోతే, ఆ ఆస్తిని మళ్లీ వెనక్కి తీసుకునే రైట్ పేరెంట్స్‌కు ఉంటుందని కోర్టు తీర్పు చెప్పింది. తల్లిదండ్రులు రిచ్ అయినప్పటికీ ఈ రూల్ వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్స్ చట్టం ప్రకారం ఈ బదిలీని రద్దు చేసే పవర్ ట్రిబ్యునల్‌కు ఉంటుందని స్పష్టం చేసింది.



