← Back to news

దత్తా శ్రీనివాస్ హత్య కేసు.. భార్యతో సహా 10 మందికి జీవితఖైదు

By Vishi· 23h ago
దత్తా శ్రీనివాస్ హత్య కేసు.. భార్యతో సహా 10 మందికి జీవితఖైదు

TG: వరంగల్‌ నగరంలో 2024లో దత్తా శ్రీనివాస్ హత్య సంచలనం సృష్టించింది. శ్రీనివాస్‌కు 2015లో రమ్యశ్రీతో పెళ్లయ్యింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. 2024లో తన అత్తగారి ఇంటికి వెళ్లిన శ్రీనివాస్‌పై దారుణంగా దాడి చేసి, గొంతు నులిమి హత్య చేశారు. ఈ కేసును విచారించిన ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు శ్రీనివాస్ భార్య, అత్తమామలతో సహా మొత్తం 10 మంది దోషులుగా గుర్తించి అందరికీ జీవిత ఖైదు విధించింది.

More in TG