← Back to news

పింక్ పోలీసులొచ్చారు, ఎక్కడ? ఎందుకు?

By Sahani· 1d ago· Delhi
పింక్ పోలీసులొచ్చారు, ఎక్కడ? ఎందుకు?

ఢిల్లీలో విమెన్, చిల్డ్రన్ సేఫ్టీని స్ట్రాంగ్ చేయడానికి ఢిల్లీ పోలీస్ ఒక స్పెషల్ 'Pink Force' ని ఏర్పాటు చేస్తోంది. ఈ ఉమెన్ ఆఫీసర్స్ టీమ్ స్కూల్స్, కాలేజీలు, మార్కెట్లు, మెట్రో స్టేషన్ల లాంటి సెన్సిటివ్ ఏరియాల్లో బైక్స్, ఫుట్ పెట్రోలింగ్ చేస్తారు. హరాస్‌మెంట్ కంప్లైంట్స్‌పై క్విక్ యాక్షన్ తీసుకుంటూ, డిజిటల్‌గా ట్రాక్ చేస్తారు. అలాగే స్కూళ్లలో చైల్డ్ సేఫ్టీ, POCSO, సైబర్ క్రైమ్, రోడ్ సేఫ్టీపై ప్రతి మూడు నెలలకోసారి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు.

More in Current Affairs