← Back to news

YSRCP మాజీ MLA అరెస్ట్!

By sahani· 9 Jul 2026· Ananthapuram District

AP: YSRCP సీనియర్ లీడర్, రాప్తాడు మాజీ MLA తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని, అనంతపురంలోని శ్రీనగర్ కాలనీలో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఒక ల్యాండ్ డిస్ప్యూట్ మరియు వ్యక్తి సూసైడ్ కేసుకు సంబంధించి, పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ ఇవ్వడానికి ఆయన వెళ్తుండగా ఈ అరెస్ట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్‌తో అనంతపురంలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది.

More in Politics