ఇప్పుడు Gen Z ట్రెండ్ ఇదే!

ఈ కాలం Gen Z ఆలోచనల్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. వీళ్లు శాలరీ కంటే స్కిల్స్ అండ్ జాబ్ సెక్యూరిటీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్, మెంటల్ హెల్త్ చూసుకుంటూ AI టూల్స్ నేర్చుకోవడంపై ఫోకస్ పెడుతున్నారు. ఒకే జాబ్‌పై ఆధారపడకుండా సైడ్ ఇన్‌కమ్ కోసం ఫ్రీలాన్సింగ్, బిజినెస్ వైపు మొగ్గుతున్నారు. అంతేకదా, పెళ్లి కంటే ముందే ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వాలని, సరిగ్గా టైమ్ వచ్చినప్పుడే మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారని రీసెంట్ సర్వేలు చెప్తున్నాయి.



