← Back to news

చైనా స్కూల్‌లో మ్యాజిక్: సైన్స్‌ను సింపుల్‌గా నేర్పించిన టీచర్స్!

By sahani· 14 Apr 2026· Telugu Report· China

చైనాలోని ఒక స్కూల్‌లో ఇద్దరు టీచర్స్ సైన్స్‌ను ఎంతో క్రియేటివ్ గా టీచ్ చేసారు. సాధారణంగా కష్టంగా అనిపించే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ గురించి స్టూడెంట్స్‌కి ఈసీ గా అర్థమయ్యేలా ఒక ఫన్నీ గేమ్ ద్వారా నేర్పించారు. ఈ Innovation చూసి స్టూడెంట్స్ అందరూ excite అయ్యారు. క్లాస్ రూమ్ లో ఎప్పుడు బుక్స్ లో ఉన్నది బోర్డు మీద చెప్పడమే కాకుండా, ఇలాంటి ప్రాక్టికల్ ఆక్టివిటీస్ తో ఇంకా అర్దం అయ్యేలా నేర్పించవచ్చని ఈ టీచర్స్ మంచి ప్రయత్నం చేసారు.

More in Technology