గణేషుడిపై రాహుల్ సిప్లిగంజ్ ఖతర్నాక్ Song🎶
వినాయక చవితి సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్ దుమ్మురేపారు. “గణేశుని పాటరో” అంటూ.. ఓ సాంగ్ రిలీజ్ చేశారు. అందులో అదిరిపోయే స్టెప్స్ వేశారు. గణపతి జననం, గజముఖం, కార్తికేయుడితో పోటీ, చంద్రుడి కథ వంటి ఖతర్నాక్ ఎపిసోడ్‌లను హైదరాబాదీ శైలిలో చెప్పారు. డ్యాన్స్, బీట్స్, ఎనర్జీ అన్నీ ఫుల్-ఆన్ ఉన్నాయి. ప్రతి ఇయర్ గణేశ్ సాంగ్స్‌లో రాహుల్ సిప్లిగంజ్ స్టైల్ మరోసారి హిట్ అయ్యింది. సాంగ్ చూసేయండి.!



