← Back to news

USA లో ప్రమాదం... అండగా నిలిచిన MLA

By Vinith· 1d ago· Mancherial
USA లో ప్రమాదం... అండగా నిలిచిన MLA

MS చదివేందుకు అమెరికా వెళ్లిన మంచిర్యాల నస్పూర్ అమ్మాయి స్పందన మే 31న మెట్రో స్టేషన్‌లో కిందపడి కోమాలోకి వెళ్లింది. ఈ విషయం తెలిసిన మంచిర్యాల MLA కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు స్పందించి, ఆమె తల్లిదండ్రులకు పాస్‌పోర్ట్, వీసా త్వరగా వచ్చేలా చూశారు. అంతేకాకుండా ఫ్లైట్ టికెట్స్, ఖర్చుల కోసం 3 లక్షల ఫైనాన్షియల్ హెల్ప్ చేశారు. అమెరికా వెళ్లి బిడ్డను చూసొచ్చిన స్పందన పేరెంట్స్ ఎమ్మెల్యేను కలసి థ్యాంక్స్ చెప్పారు. ఆ కుటుంబానికి తోడుగా ఉంటానని MLA భరోసా ఇచ్చారు.

More in Local