FAKE or FACT..RSS యూనిఫాం మారబోతుందా?

RSS(రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) సభ్యుల యూనిఫాం మారబోతుందని, Gen Z కోసం బ్యాగీ ప్యాంట్లు, క్యాప్స్, టీ-షర్టులు వేసుకుంటున్నారని ఓ వార్త నెట్‌లో వైరల్ అవుతోంది. ఇది నిజమేనా? కాదు. ఈ పోస్ట్ ‘The Fauxy’ అనే సెటైరికల్ వెబ్‌సైట్ నుంచి వచ్చింది. వాళ్లు నకిలీ, సరదా వార్తలు రాయడంలో ఫేమస్. ఇది కూడా అలాంటిదే! RSS ఇప్పటికీ తమ సంప్రదాయ యూనిఫాంనే కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇది FAKE.



