← Back to news

పాఠశాలలో పారిశుద్ధ్యం, భోజన నాణ్యతపై ఆందోళన

By Prashanth Rajarapu· 1d ago· హన్మకొండ జిల్లా
పాఠశాలలో పారిశుద్ధ్యం, భోజన నాణ్యతపై ఆందోళన

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పారిశుద్ధ్యం, వాష్‌రూమ్‌ల నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, మధ్యాహ్న భోజనానికి ఉపయోగించే బియ్యంలో పురుగులు కనిపిస్తున్నాయనే ఫిర్యాదులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఫిర్యాదులపై అధికారులు విచారణ చేపట్టి, విద్యార్థులకు సురక్షితమైన పారిశుద్ధ్య సదుపాయాలు, నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.

పాఠశాలలో పారిశుద్ధ్యం, భోజన నాణ్యతపై ఆందోళన
పాఠశాలలో పారిశుద్ధ్యం, భోజన నాణ్యతపై ఆందోళన

More in Local