IAS వికాస్ మర్మత్.. పోలీసులపై దాడులేంటి?
పబ్ల విషయంలో బెంగళూరు పోలీసులు స్ట్రిక్ట్గా ఉంటారు. అలాంటిది.. అక్టోబర్ 9న కార్నర్ బార్ అండ్ రెస్టారెంట్ రాత్రి 1.30కి కూడా ఓపెన్ ఉంది. బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆ పబ్కి వెళ్లారు. ఆ టైంలో అక్కడ AP IAS వికాస్ మర్మత్తో పాటు ఆయన ఫ్రెండ్స్ ఉదయ్ సింగ్, రోషన్, నితిన్ ఉన్నారు. వారంతా తమను <a href="https://www.theclearcutnews.com/n/VxR8GDR">బూతులు తిట్టి,</a> దాడి చేశారని క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అరుణ్ సాలుంకే కంప్లైంట్ చేశారు. దాంతో కబ్బన్ పార్క్ పోలీసులు కేసు రాశారు.



