← Back to news

రాహుల్ పిటిషన్‌లో 10 లోపాలు!

By Krishna· 1d ago· Ptinews
రాహుల్ పిటిషన్‌లో 10 లోపాలు!

S.I.R ద్వారా ఎన్నికల కమిషన్.. భారీగా ఓటర్ల పేర్లను తొలగించిందనీ, అక్రమాలకు పాల్పడిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌తో పాటు ఇతర విపక్ష నేతలు నిన్న ఫైల్ చేసిన పిటిషన్‌లో 10 కంటే ఎక్కువ లోపాల్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ గుర్తించింది. పిటిషనర్లలో ఒకరైన, కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ID కార్డ్ క్లియర్ కాపీ ఇవ్వాలని లాయర్‌ని కోరినట్లు తెలిసింది. పిటిషన్‌లో కొన్ని పేజీలు లేవనీ, కోర్టు ఫీజు విషయంలోనూ లోపాలున్నాయని సమాచారం. అందువల్ల ఈ లోపాలు సరిదిద్దాకే విచారణకు వచ్చే ఛాన్సుంది.

More in National