← Back to news

కరూర్ తొక్కిసలాటకు ఏడాది

By Anusha· 1d ago· Thehindu
కరూర్ తొక్కిసలాటకు ఏడాది

2025 సెప్టెంబర్‌ 27న తమిళనాడు, కరూర్‌లో జరిగిన TVK ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏడాది పూర్తవడంతో TVK అధ్యక్షుడు విజయ్ స్పందించారు. కరూర్ ఘటన తన జీవితంలో, కరూర్ ప్రజల జీవితాల్లో ఎప్పటికీ పోని బాధగా మిగిలిపోయిందని తెలిపారు. మృతుల కుటుంబాలు, TVK సభ్యులు ఇప్పటికీ ఆ బాధలోనే ఉన్నారని అన్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

More in National