← Back to news

భారత్‌-జర్మనీ బంధం మరింత స్ట్రాంగ్‌: మోదీ

By Lokesh· 1h ago
భారత్‌-జర్మనీ బంధం మరింత స్ట్రాంగ్‌: మోదీ

జర్మనీ ఛాన్సలర్‌ ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌తో మంచి, ఫలప్రదమైన చర్చలు జరిగాయని ప్రధాని మోదీ తెలిపారు. భారత్‌-జర్మనీ దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రెండు దేశాల Strategic Partnershipను మరింత స్ట్రాంగ్‌ చేసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ట్రేడ్‌, ఇన్వెస్ట్‌మెంట్స్‌, డిఫెన్స్‌, క్లీన్‌ ఎనర్జీ, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ, టాలెంట్‌ మొబిలిటీ వంటి రంగాల్లో కలిసి పనిచేయనున్నట్లు మోదీ తెలిపారు. ప్రపంచంలో Peace, Stability, Prosperity కోసం భారత్‌, జర్మనీ కలిసి ముందుకు సాగుతాయని మోదీ అన్నారు.

More in National