← Back to news

ఇది నా ఫస్ట్ ప్రొటెస్ట్- ధ్రువ్ రాఠీ

By Sahani· 8 Oct 2026· X· Bengaluru
ఇది నా ఫస్ట్ ప్రొటెస్ట్- ధ్రువ్ రాఠీ

"ఇది నా ఫస్ట్ ప్రొటెస్ట్.. ప్రభుత్వం మార్చడానికే నేను వచ్చానని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. నాతోనే తనకు ప్రాబ్లం ఉందని ప్రధాని మోదీ అనుకుంటున్నారు, కానీ నిజానికి మొత్తం దేశానికే ఆయనతో ప్రాబ్లం ఉంది" అంటూ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ సన్సేషనల్ కామెంట్స్ చేశారు. బెంగళూరు ఫ్రీడమ్ పార్క్‌లో S.I.R ప్రాసెస్ కు వ్యతిరేకంగా జరిగిన ప్రొటెస్ట్‌లో ఆయన పాల్గొని ఈ కామెంట్స్ చేశారు.

More in Current Affairs