← Back to news

ఈరోజు గోల్డ్ రేట్ చూశారా!

By sahani· 9 Jul 2026
ఈరోజు గోల్డ్ రేట్ చూశారా!

గత రెండ్రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్ ఈరోజు కొంచెం పెరిగింది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ప్రైస్ రూ.1,43,240 కి చేరగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,300 గా ఉంది. మార్కెట్‌లో రేట్లు ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటాయి కాబట్టి, షాపింగ్ కి వెళ్లేముందు ఒకసారి లైవ్ రేట్స్ చెక్ చేసుకోవడం బెటర్.

More in Politics