← Back to news

విద్యుత్ షాక్‌‌తో యువకుడి మృతి!

By Bala· 5h ago
విద్యుత్ షాక్‌‌తో యువకుడి మృతి!

విజయనగరం జిల్లా దేవాడ గ్రామంలో శుక్రవారం నిర్మాణంలోని ఇంట్లో ఇనుప చువ్వలను కట్టింగ్ మెషీన్‌తో కోస్తుండగా వైర్ జాయింట్ చువ్వపై పడి జామి మండలం జి.సింగవరానికి చెందిన మద్దిల రమణ (33) విద్యుత్ షాక్‌కి గురయ్యాడు. వియ్యంపేట పీహెచ్‌సీలో చికిత్స అనంతరం విశాఖకు తరలిస్తుండగా మృతి చెందాడు. తల్లి ఈశ్వరమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ విజయ్‌కుమార్ తెలిపారు.

More in Local