← Back to news

🌧️ పండగ పూట వర్షం..రైతుల సంతోషం

By raju· 22h ago· పల్నాడు
🌧️ పండగ పూట వర్షం..రైతుల సంతోషం

పల్నాడు జిల్లా రెంటచింతలలో భారీ వర్షం కురిసింది. ఎండలకు తోడు వర్షాలు లేక పత్తి, మిరప పంటలు ఎండిపోతున్న టైమ్‌లో పడిన ఈ వర్షం రైతులకు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ఎన్నో రోజుల వెయిటింగ్ తర్వాత వర్షం పడటంతో రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. వినాయక చవితి రోజే వర్షం కురవడంతో ఊరి ప్రజలు ఆనందపడుతున్నారు.

More in Local