← Back to news

వైరాలో యువకుడి విషాద మృతి

By Bala· 4h ago· X
వైరాలో యువకుడి విషాద మృతి

ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధి గండగలపాడులో విషాదం జరిగింది. దసరా సెలవులకు ఇంటికి వచ్చిన ఇంజినీరింగ్ 1ST ఇయర్ విద్యార్థి రాఘవ HYDలో చదువుతున్నాడు. తల్లిదండ్రుల ముందే కుప్పకూలాడు. తండ్రికి చొక్కాలు చూపిస్తూ మంచంపై కూర్చున్న అతడు ఒక్కసారిగా పడిపోవడంతో కుటుంబసభ్యులు CPR చేసి ఆసుపత్రికి తరలించారు. అయితే, గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

More in TG