← Back to news

ముదిరెడ్డిపల్లి ప్రభుత్వ బడిలో TPF ‘బడి నిద్ర’

By A.Ajay· 1d ago
ముదిరెడ్డిపల్లి ప్రభుత్వ బడిలో TPF ‘బడి నిద్ర’

TG: మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం ముదిరెడ్డిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో TPF బృందం ‘బడి నిద్ర’ చేసింది. TPF<a href="https://www.theclearcutnews.com/n/9d9WjjQ"> విద్యా బస్సుయాత్ర</a>లో భాగంగా బడిలోనే రాత్రి బస చేసి పాఠశాల పరిస్థితులను పరిశీలించింది. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, పాఠశాలలోని వసతులపై వివరాలు తెలుసుకుంది. ప్రభుత్వ బడులను బలోపేతం చేసి పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని కోరింది.

ముదిరెడ్డిపల్లి ప్రభుత్వ బడిలో TPF ‘బడి నిద్ర’

More in TG