← Back to news

"5 రోజుల కస్టడీ దేనికి?": నేహా బోరా సూటి ప్రశ్న

By Krishna· 6h ago· X
"5 రోజుల కస్టడీ దేనికి?": నేహా బోరా సూటి ప్రశ్న

CJP లీడర్స్ అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌కి 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించి, తీహార్ జైలుకి తరలించడంపై AISA ప్రెసిడెంట్ నేహా బోరా ఫైర్ అయ్యారు. ఈ కస్టడీ దేనికోసం అని ప్రశ్నించారు. "ప్రొటెస్టులను అణిచేందుకు కేంద్రం అన్ని రకాలుగా ట్రై చేస్తోంది. కానీ కాక్రోచ్ పోరాటం ఏమాత్రం ఆగదు" అని ఆమె అభిప్రాయపడ్డారు. జంతర్‌ మంతర్‌ ప్రొటెస్ట్ సైట్ కాదని కేంద్రం డీనోటిఫై చేశాక, నిన్న అక్కడ ప్రొటెస్ట్ చేసిన అశుతోష్, సౌరవ్‌ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

More in National