← Back to news

వంటగదిలోనే ప్రాణాలు కోల్పోయిన మహిళ

By BK· 22h ago· మంచిర్యాల
వంటగదిలోనే ప్రాణాలు కోల్పోయిన మహిళ

TG : మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని ప్రైమరీ స్కూల్లో విషాదం జరిగింది. మధ్యాహ్న భోజనం వండుతుండగా 55 ఏళ్ల లచ్చమ్మ అనే వంట మనిషి ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. టీచర్లు CPR చేసి కాపాడేందుకు ట్రై చేసినా ఫలితం లేకపోయింది. 108 సిబ్బంది వచ్చి ఆమె అప్పటికే చనిపోయినట్లు చెప్పారు.

More in TG