ధ్రువ్ రాఠీ నేషనాలిటీపై వివాదం

యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఫారిన్ సిటిజన్ అంటూ BJP లీడర్, రిటైర్డ్ IPS భాస్కర్ రావు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారని కాంగ్రెస్ సేవా దళ్ యంగ్ బ్రిగేడ్ సీరియస్ అయింది. ఆయన నేషనాలిటీపై డౌట్స్ క్రియేట్ చేసేలా పోస్ట్ పెట్టారని బ్రిగేడ్ ప్రెసిడెంట్ జునైద్ అక్టోబర్ 10న కంప్లైంట్ ఇచ్చారు. ఈ తప్పుడు ఇన్ఫర్మేషన్ పై లీగల్ యాక్షన్ తీసుకుని, భాస్కర్ రావుపై కేసు పెట్టాలని కర్ణాటక హోం మినిస్టర్ ప్రియాంక్ ఖర్గేను ఆయన డిమాండ్ చేశారు.


