← Back to news

చార్మినార్‌ వద్ద CJP నిరసన

By A.Ajay· 2h ago

TG: హైదరాబాద్‌ చార్మినార్‌ వద్ద ‘లెహ్రా దో తిరంగా’ పేరుతో నిరసన చేపట్టిన CJP మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో CJP నిరసనకారులకు మద్దతుగా రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. అన్ని నిరసనల లక్ష్యం ఒక్కటేనని చెప్పారు. కాని తెలంగాణలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారని, CM రేవంత్‌ రెడ్డిపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

More in TG