ఢిల్లీ వేదికగా మళ్ళీ రోడ్డెక్కనున్న CJP!

స్టూడెంట్స్ పై ఫైల్ అయిన FIRలను వెనక్కి తీసుకుంటామని ఇచ్చిన హామీలను గవర్నమెంట్ నెరవేర్చలేదని <a href="https://x.com/Cockroachisback/status/2091857950088536455?s=20">CJP</a> ఆరోపించింది. జూలై 25న హామీలు ఇవ్వడంతో నిరసన విరమించినా, ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని మండిపడింది. దీనికి నిరసనగా సెప్టెంబర్ 5న ఇండియా గేట్ నుండి ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు భారీ మార్చ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. NEET బాధితుల కుటుంబాలు, స్టూడెంట్స్ ఇందులో పాల్గొంటారని CJP నేషనల్ వర్కింగ్ కమిటీ స్పష్టం చేసింది.


