← Back to news

CMతో హ్యుందాయ్ లీడర్స్ మీటింగ్

By Sravan· 23h ago· Hyderabad
CMతో హ్యుందాయ్ లీడర్స్ మీటింగ్

కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టడానికి హైదరాబాద్ పర్ఫెక్ట్ ప్లేస్ అని CM రేవంత్ రెడ్డి హ్యుందాయ్ టీమ్‌కు సజెస్ట్ చేశారు. జహీరాబాద్ నిమ్జ్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ R&D సెంటర్ శంకుస్థాపనకు హ్యుందాయ్ మోటార్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన పెండింగ్ అప్రూవల్స్ స్పీడప్ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

More in Local