సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ కండిషన్ సీరియస్!

సోనమ్ వాంగ్‌చుక్ గత 20 రోజులుగా నిరాహార దీక్ష (Hunger Strike) చేస్తున్నారు. ఇన్ని రోజులుగా ఫుడ్ తీసుకోకపోవడంతో ఆయన హెల్త్ చాలా పాడైంది. ప్రస్తుతం బెడ్‌పై ఉన్న ఆయనకు డాక్టర్లు ECG లాంటి మెడికల్ టెస్టులు చేస్తూ హెల్త్‌ను చెక్ చేస్తున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. తన ప్రాణాలను రిస్క్‌లో పెట్టి మరీ దేశాన్ని మేల్కొల్పుతున్నాడంటూ నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు.



