← Back to news

మోదీకి ఇండియా మెసేజ్- ధ్రువ్ రాఠీ

By Sahani· 8 Oct 2026· X· Bengaluru

యూట్యూబర్ ధ్రువ్ రాఠీ బెంగళూరు ప్రొటెస్ట్‌లో పాల్గొని ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ "ఇండియా నీకో మెసేజ్ ఇస్తోంది" అంటూ 'X'లో ఒక సెల్ఫీ వీడియో పోస్ట్ చేశారు. S.I.Rకి వ్యతిరేకంగా జరిగిన ఈ ప్రొటెస్ట్‌లో అక్కడ చేరిన క్రౌడ్‌తో కలిసి "ఓట్ చోర్, గద్దీ చోర్" అంటూ గట్టిగా స్లోగన్స్ ఇచ్చారు. తర్వాత ధ్రువ్ రాఠీ "భారత్ మాతాకీ జై" అని అనగా, పబ్లిక్ కూడా అంతే జోష్‌తో రెస్పాండ్ అయ్యారు. Bengaluru On Fire🔥అంటూ ఈ వీడియో అభిజీత్ దీప్కే కూడా పోస్ట్ చేశారు.

More in Current Affairs