← Back to news

దసరా వేళ తల్లికి వందనం.. ఖాతాల్లోకి డబ్బులు!

By Anusha· 11 Oct 2026
దసరా వేళ తల్లికి వందనం.. ఖాతాల్లోకి డబ్బులు!

ఏపీలో తల్లికి వందనం పథకం రెండో విడత డబ్బులు దసరాలోపు విడుదల కానున్నాయి. ఈసారి కొత్తగా 3,29,201 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. వీరి కోసం ప్రభుత్వం అదనంగా ₹87 కోట్ల 90 లక్షలు ఖర్చు చేయనుంది. దీంతో ఈ ఏడాది పథకం ద్వారా ప్రయోజనం పొందే విద్యార్థుల సంఖ్య ₹68 లక్షల 5 వేలకు చేరింది. రెండో విడత నగదు త్వరలోనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానుంది.

More in AP