దాచేపల్లి నగర పంచాయతీ చైర్మన్ పదవికి తొలి నామినేషన్ దాఖలు

పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ చైర్మన్ పదవికి ఈరోజు తొలి నామినేషన్ దాఖలైంది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా షేక్ షరీఫ్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్లకు ఇంకా గడువు ఉంది. ప్రధాన పార్టీల నుంచి ఇంకా నామినేషన్లు రాలేదు. దీంతో స్థానికంగా ఎన్నికల సరళి ఆసక్తికరంగా మారింది.



