← Back to news

విజయ పాలు కొనేవారికి షాక్.. ధరలు పెంపు!

By Anusha· 1d ago
విజయ పాలు కొనేవారికి షాక్.. ధరలు పెంపు!

విజయ డెయిరీ పాల ధరలను పెంచింది. అరలీటరు స్టాండర్డైజ్డ్ పాల ప్యాకెట్ ధర ₹34 నుంచి ₹35కు, హోల్ మిల్క్ ధర ₹39 నుంచి ₹40కు పెరిగింది. రెండు రకాల పాలపై అరలీటరుకు ₹1 చొప్పున పెంచింది. ఈ కొత్త ధరలు అక్టోబరు 17 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇకపై విజయ పాలు కొనాలంటే వినియోగదారులు అదనంగా చెల్లించాల్సిందే!

More in TG