← Back to news

ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ: దానం నాగేందర్

By Vishi· 1d ago
ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ: దానం నాగేందర్

TG: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో షాక్‌ తగిలింది. తనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించింది. దీనిపై ఆయన రియాక్ట్ అయ్యారు. కోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నానని, లీగల్ ప్రయత్నం చేయడంలో తప్పు లేదని వివరించారు. త్వరలో బైఎలక్షన్ జరగనుందని, ఎలక్షన్ ఎప్పుడొచ్చినా తాను రెడీగా ఉన్నానన్నారు.

More in TG