← Back to news

స్టాక్‌మార్కెట్ డౌన్: నిర్మలా సీతారామన్ అలర్ట్

By Sahani· 3h ago
స్టాక్‌మార్కెట్ డౌన్: నిర్మలా సీతారామన్ అలర్ట్

భారత స్టాక్‌మార్కెట్లు 12% పడిపోవడానికి విదేశీ ఇన్వెస్టర్లు సుమారు 33 బిలియన్ డాలర్ల పెట్టుబడులను తైవాన్, దక్షిణ కొరియా AI కంపెనీలకు తరలించడమే కారణమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ నిధుల ఉపసంహరణ ఆందోళనకరమే అయినా, దేశీయ ఇన్వెస్టర్ల SIP పెట్టుబడులు, బలమైన లిక్విడిటీ వల్ల మార్కెట్ స్థిరంగా ఉందన్నారు. గ్లోబల్ AI బబుల్ పేలినా మనకు పెద్దగా నష్టం ఉండదని, కానీ విదేశీ ఉపసంహరణలు ఇలాగే కొనసాగితే 2027లో మాత్రం సవాళ్లు తప్పవని ఆమె అలర్ట్ చేశారు.

More in Current Affairs