చదువుపై ఫోకస్..TPF బస్సు యాత్ర ప్రారంభం!

TG: తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బస్సు యాత్ర ప్రారంభమైంది. రిటైర్డ్ ఐఏఎస్, విద్యాకమిషన్ మాజీ ఛైర్మన్ ఆకునూరి మురళి మాట్లాడుతూ తెలంగాణలో ప్రభుత్వ విద్య పరిస్థితి ICUలో ఉన్నట్లుగా ఉందని అన్నారు. విద్యావ్యవస్థలో మార్పుల కోసం ఈ యాత్ర చేపట్టామని తెలిపారు. 12 రోజుల పాటు పాత 10 జిల్లాల్లో పర్యటించి, ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి Feedback తీసుకుంటామని చెప్పారు.



