← Back to news

గ్రామ పంచాయతీ బిల్డింగ్‌కు MLA భూమిపూజ

By Srisailam· 1d ago· Ranga Reddy
గ్రామ పంచాయతీ బిల్డింగ్‌కు MLA భూమిపూజ

గ్రామాల డెవలప్‌మెంట్‌కే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రయారిటీ ఇస్తోందని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చెప్పారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అయ్యవారిపల్లి గ్రామంలో ₹20 లక్షలతో కట్టబోయే గ్రామ పంచాయతీ బిల్డింగ్‌కి సర్పంచ్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన భూమిపూజ చేశారు. కరెంట్, రోడ్లు, డ్రైనేజ్ వంటి బేసిక్ ఫెసిలిటీస్‌తో పాటు సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లోకల్ లీడర్లు పాల్గొన్నారు.

More in Local