← Back to news

'ఖైరతాబాద్' స్టైల్‌లో మరో గణపతి

By BUJJIBABU· 1d ago· Guntur

గుంటూర్ జిల్లా పాత మంగళగిరి GR స్కూల్ సెంటర్‌లో శ్రీ బాల గణపతి ఉత్సవ సేవా సంఘం ఆధ్వర్యంలో 36వ వినాయక ఉత్సవాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మోడల్ ఇన్సిపిరేషన్‌తో 20 అడుగుల భారీ గణపతితో పాటు అయ్యప్ప స్వామి, అన్నమయ్య వెంకటేశ్వర స్వామి సెట్టింగ్స్ ఏర్పాటు చేశారు. హెల్ప్ చేసిన అందరికీ కమిటీ మెంబర్స్ థాంక్స్ చెప్పారు.

More in Local